Appeal Against Tahsildar Endorsement
Summary
Appellant Gummuluri Venkata Ramanamma filed an appeal against the Tahsildars endorsement, claiming it is unlawful and lacks connection to relevant records or land rights documents. No surveys were conducted as mentioned, and the endorsement is based on false reports without legal compliance. The appellant requests the cancellation of the endorsement and a lawful re-survey. The appeal highlights the misuse of authority by the official and seeks legal rectification.Full Conversation
*. సదరు ఎండార్స్మెంట్ ఏ విధంగానూ రికార్డులతోగానీ ,సంబంధిత భూహక్కు డాకుమెంట్స్ తో గానీ సంబంధం
లేకుండా ఇచ్చినదై ఉన్నది .మరియు సదరు ఎండార్స్మెంట్ లో ఉదహరించిన అధికారులెవ్వరునూ ,మాయొక్క ,సరిహద్దు రైతుల సమక్షంలో ఎటువంటి సర్వేలు క్షేత్రస్థాయిలోనూ ,భౌతికముగానూ జరిపించబడలేదు ,జరగలేదు ,జరిగియుండలేదు.వారు ఎండార్సుమెంట్నందు ఉదహరించిన చట్టము మరియు మరి ఏ ఇతర చట్ట నియమ నిబంధనలను అనుసరించకుండగా ఇచ్చిన తప్పుడునివేదికలతో కూడిన ఎండార్స్మెంట్ అయి ఉన్నది .మా యొక్క భూ హక్కులు నిర్ణయించే అధికారము ఏ రెవిన్యూ అధికారివారికిని లేకపోయినప్పటికిన్నీ ,మాయొక్క భూ హక్కులను నిర్ణయిస్తున్నట్టుగా ఉన్న ,నిర్ణయిస్తున్న సదరు అధికారి వాిరు అధికార దుర్వినియోగం చేస్తూ ఇచ్చిన తప్పుడునివేదికలతో కూడిన ,సదరు ఎండార్స్మెంట్ ను రద్దుచేసి ,తిరిగి చట్టం ప్రకారం సర్వే చేయవలసినదిగానూ కోరుతూ విన్నవించుకోవడమైనది .
ఈ క్రింది తెల్పిన విషయములను పరిగణలోనికి తీసుకోమని కోరి ప్రార్ధిస్తున్నాను . transalate in english sentence to sentence with legal terminology
Sure, here is the translation with legal terminology:
*. The said endorsement has been issued without any connection to records or relevant land rights documents. No surveys, either field or physical, were conducted by the officials mentioned in the endorsement in the presence of my boundary farmers. The endorsement is based on false reports without following the law or any other legal provisions. Even though no revenue official has the authority to determine my land rights, the said officer has abused his power by issuing the false report-based endorsement. I request the cancellation of said endorsement and a re-survey to be conducted according to the law.
Please consider the following points: